Variety Ganesh Idols In Warangal : పర్యావరణ పరిరక్షణలో మేముసైతం అంటూ మట్టిగణపతులను పూజిస్తూ ముందుకు సాగుతున్నారు వరంగల్ వాసులు. నగరంలో ఏర్పాటు చేసిన మర్రిఊడల వినాయకుడు, డ్రైఫూట్స్, గులాబీలు తదితర పర్యావరణ హితమైన వాటితో గణేశ్ విగ్రహాలను తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా?ECO FRIENDLY GANESH IDOL
Be the first to comment