Ganesh Mandap Guidelines in Hyderabad : హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా జరిగే పండుగల్లో వినాయకచవితి ఒకటి. బొజ్జగణపయ్యను నవరాత్రులు పూజించి గంగమ్మ ఒడికి చేరుస్తారు. గణేశ్ మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తప్పనిసరని నగర పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు
Be the first to comment