EX MP Nandigam Suresh Arrest : వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నందిగం ను అరెస్ట్ చేశారు.
Be the first to comment