Justice PC Ghose on Kaleshwaram Project Issue : కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత తనిఖీలకు తిలోదకాలు ఇచ్చినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో బయటపడింది. మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ గతంలో ఇచ్చిన అఫిడవిట్‌పై క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన జస్టిస్ ఘోష్ డీపీఆర్ తర్వాత కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. గురువారం కూడా హాజరుకానున్న మాజీ ఈఎన్సీ మురళీధర్ మరికొన్ని ప్రశ్నలకు వివరాలు అందించనున్నారు.
Be the first to comment