Doctors Continue Protest Across the State : కోల్‌కతా జూనియర్ డాక్టర్ ఘటనపై వైద్యులు, విద్యార్థులు కదం తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలతో హోరెత్తించారు. నిందితులను కఠినంగా శిక్షించేవరకు ఆందోళనలు ఆపేది లేదని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
00:00In Kolkata, doctors and students took to the streets to protest against the murder of junior doctors.
00:07In RK beach road in Visakhapatnam, students and doctors from various private hospitals took to the streets to protest against the murder of junior doctors.
00:14They held a national flag and chanted the slogan, We want justice.