Sitarama Lift Irrigation Project Inauguration : ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ఎత్తిపోతలకు సర్వం సిద్ధమైంది. రేపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తారు. వైరా వేదికగా నిర్వహించే సభలో మూడో విడత రుణమాఫీని ప్రారంభించి రైతులతో సమావేశం కానున్నారు. ఒకేరోజు రెండు కార్యక్రమాలను ప్రారంభిస్తుండటం చాలా సంతోషంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
Be the first to comment