TPCC Women Congress New President : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిని ఎంపిక చేసేందుకు ఏఐసీసీ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు మహిళా నాయకుల పేర్లను రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీకి సిఫారసు చేసింది. మరోవైపు తనకు వేరొక పదవి ఇచ్చిన తరువాతనే మహిళ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలని సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. మూడు రాష్ట్రాలకు కొత్త మహిళా అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా నూతన అధ్యక్షురాలి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
Be the first to comment