Farmers Crop Loans Issue In Mahabubnagar : ఎన్నికలకు ముందు 2లక్షల లోపు పంటరుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకూ లక్షన్నర లోపు రుణమాఫీ చేసింది. కానీ... కొన్ని సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికీ ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో జమకాని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రుణమాఫీ అమల్లో ఎదురవుతున్న అడ్డంకులపై కథనం.
Be the first to comment