Couple Committed Suicide Due to Pressure of Lending Company In Guntur District : నిన్నటి వరకూ వాళ్లకు అమ్మా, నాన్నా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్లు అనాధలయ్యారు. తల్లి దండ్రుల మరణ వార్త విన్న కొడుకు గుండె విలవిల్లాడింది, మాట పడిపోయింది, పక్షవాతం వచ్చి ఆస్పత్రి పాలయ్యాడు. ఇక కూతురు ఒంటరి అయ్యింది. తమ్ముడి ఆలనాపాలనా చూడాలి. అమ్మానాన్నా లేరన్న బాధను దిగమింగి ముందుకు సాగాలి. ఇంతకీ వాళ్లిద్దరు ఎందుకు చనిపోయారంటే!
Be the first to comment