Minister Nimmala Ramanaidu Spoke at Legislative Council : పోలవరం ప్రాజెక్టుపై శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని గత ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి లేఖ రాశారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి ప్రాజెక్టు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారన్నారు.
Be the first to comment