Farmers Celebrations On Rythu Mafi In Telangana : కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన రైతు రుణమాఫీ నిధులు ఖాతాల్లో జమ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు, హస్తం పార్టీ శ్రేణులు కర్షకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకేసారి లక్ష అప్పు మాఫీ కావడం దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా ప్రజాప్రతినిధులు అభివర్ణించారు. హైదరాబాద్ సహా ప్రతి జిల్లాల్లోనూ సంబరాలు హోరెత్తాయి.
Be the first to comment