Harish Rao Fires On CM Revanth : రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి, రూ.లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేపట్టడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
Be the first to comment