CM Revanth On BRS Party's Future : ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలిసి సహకరించాలని కోరినట్లు తెలిపారు. గ్రూప్-1 పోస్టుల భర్తీని అడ్డుకోవడానికి కొందరి ఎత్తులు వేస్తున్నారని వారి ఆటలు సాగనివ్వనని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. 36 నెలల్లో మూసీ నదిని అభివృద్ధి చేసి చూపిస్తామని అదే తమ పాలనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్కు చరిత్ర ఉందిగానీ, భవిష్యత్తు ఉండబోదని సీఎం వ్యాఖ్యానించారు.
Be the first to comment