ఫుడ్ ఆన్ వీల్స్ చూశాం. మరి, ఫ్యూచర్ టెక్నాలజీ ఆన్ వీల్స్ గురించి విన్నారా? టెక్నాలజే మన దగ్గరికే వస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ. ఆ అద్భుత ఊహను నిజం చేశారు. ఆ ఇంజినీరింగ్ విద్యార్థులు. భవిష్యత్ టెక్నాలజీనంతా విద్యార్థుల ముందుకు తీసుకురాబోతున్నారు. 3 ఏళ్లు శ్రమించి ఓ అద్భుత ఆవిష్కరణ చేశారు. తెలంగాణ సీఎం నుంచి ప్రశంసలూ అందుకున్నారు. మరి, ప్రముఖుల మెచ్చుకున్న ఆ ఆవిష్కరణ ఏంటి? విద్యార్థులకు ఏవిధంగా ఉపయోగపడనుంది.
Be the first to comment