Police Registered Case Against on Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన సన్నిహితులపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వార్డు వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ నేతలు బలవంతంగా తమను రాజీనామా చేయించారంటూ పలువురు వార్డు వాలంటీర్లు పోలీసులకు విన్నవించుకున్నారు.
Be the first to comment