Police Question Topudurthi Prakash Reddy: జగన్ హెలికాప్టర్ కేసులో సోమవారం సీకేపల్లి పీఎస్‌లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసులు తోపుదుర్తికి 102 ప్రశ్నలు వేశారు. జగన్ పర్యటనకు వచ్చిన సమయంలో హెలికాప్టర్ దెబ్బతిన్నప్పుడు మరో హెలికాప్టర్‌ను ఎందుకు పిలవ లేదన్న దానికి నేరుగా సమాధానం చెప్పలేదని తెలిసింది.
Be the first to comment