ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతోంది. తాజాగా సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడున్నారు. ఇదే కోవలో రైతులకు అందిస్తున్న సాయంపై చంద్రబాబు, లోకేష్ చేస్తున్న విమర్శలకు మంత్రి కొడాలి నాని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా తీవ్ర పదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. రాయలేని భాషలో చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
Be the first to comment