చిట్టడవిని తలపించేలా చుట్టూ పిచ్చి మొక్కలు, విరిగిన కిటికీలు, ఊడిన తలుపులు, నెర్రెల్చిన గోడలు, పెచ్చులూడుతున్న శ్లాబులు ఇదీ రాజమహేంద్రవరం బొమ్మూరులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ పరిస్థితి. కనీసం బోధన సరిగ్గా ఉందా అంటే అదీ అరకొరే అంటున్నారు విద్యార్థులు..
Be the first to comment