Telugu Cricketer KS Bharat To Play In India Playing 11 vs South Africa Test Series. #KSBharat #KSBharatinTestSeriesSquad #IndiaPlaying11 #INDVSNZ #indiavsSouthAfrica #RCB
న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన వెంటన టీమిండియా.. దక్షిణాఫ్రికా విమానం ఎక్కనుంది. మరో సుదీర్ఘమైన సిరీస్ ఆడనుంది. జనవరిలో ఈ సిరీస్ మొదలవుతుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లే జట్టు కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ.. రంగంలో దిగనుంది. కాన్పూర్ టెస్ట్ ముగిసిన తరువాత.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టును ఎంపిక చేయనుంది.
Be the first to comment