Skip to playerSkip to main content
  • 4 years ago
The Board of Control for Cricket in India (BCCI) on Tuesday announced a 16-member squad for the upcoming T20I series against New Zealand starting November 17. Samson's exclusion from the squad has shocked many fans, And Samson took to Twitter to share a cryptic post amid chatter over his absence from India's T20I squad.
#INDVsNZ2021
#SanjuSamson
#Cricket
#RohitSharma
#RishabhPant
#ViratKohli
#IshanKishan
#MohammedSiraj
#VenkateshIyer
#AxerPatel
#RahulDravid
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌ 2021లో పేలవ ప్రదర్శనతో సూపర్ 12 దశ నుంచే ఇంటిదారిపట్టిన టీమిండియా.. త్వరలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడనుంది. ee సిరీస్‌ నవంబర్‌ 17 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం జ‌ట్టును ప్ర‌క‌టించింది. విరాట్ కోహ్లీ ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌ల‌కు కెప్టెన్సీ బాధ్య‌త నుంచి త‌ప్పుకోవ‌డంతో.. జ‌ట్టు ప‌గ్గాల‌ను బీసీసీఐ స్టార్ ఓపెనర్ రోహిత్ శ‌ర్మ‌కు అందించింది. కివీస్ సిరీస్ కోసం మొత్తం 16 స‌భ్యుల జట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended