Ravindra Jadeja, Shubman Gill among 4 players likely to miss South Africa tour #Teamindia #Indvssa #RavindraJadeja #Savsind #Bcci
భారత క్రికెట్ జట్టు.. త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. మూడు చొప్పున వన్డే ఇంటర్నేషనల్స్, టీ20, టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. బలమైన దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ గడ్డపై ఓడించాలంటే జట్టు నిండా ఆల్‌రౌండర్లు అవసరం అవుతుంది. దీనికోసం జట్టును ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ. జట్టు కూర్పు కుదరకపోవడంతో ఎంపికను ఒకరోజు వాయిదా సైతం వేసుకుంది.
Be the first to comment