Skip to playerSkip to main content
  • 4 years ago
India Vs England 4th Test: Rohit Sharma Got Bruises On His Thighs While Scoring His 1st Century Away Home Vs England.
#INDvsENG
#RohitSharmaCentury
#ViratKohli
#RohitSharmaThighsInjury
#RavindraJadeja
#IndiaVsEngland4thTest
#Kohlivsrohitrift
#IPL2021

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(256 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌తో 127) సెంచరీతో కదంతొక్కాడు. అయితే ఈ సెంచరీ ఇన్నింగ్స్ వెనుక రోహిత్ తీవ్ర నొప్పిని అనుభవించాడు. 353 నిమిషాలపాటు క్రీజులో నిలుచున్న రోహిత్ శర్మ తొడలు కమిలిపొయాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో థై ప్యాడ్స్ రాసుకోవడం.. ఇంగ్లండ్ బౌలర్ల బంతులు బలంగా తాకడంతో రెండు తొడలు ఎర్రగా కమిలిపోయాయి. ఔటైన అనంతరం తొడలపైన అయిన గాయాలకు రోహిత్ చికిత్స తీసుకుంటున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కష్టం ఊరికేపోదని, రోహిత్ ఇన్నింగ్సే ఇందుకు ఉదహారణని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ కమిట్‌మెంట్ హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అతని గాయానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ సెల్యూట్ చేస్తున్నారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended