T20 world cup 2021 : India Vs Pakistan Highlights, PAK win by 10 wickets, beat IND for the 1st time in WC history #ViratKohli #Babarazam #IndVSPak #Teamindia #t20worldcup2021 #RohitSharma #KlRahul #SuryaKumarYadav
ఏదైతో జరుగకూడదో అనుకున్నామో అదే జరిగింది. ఏ మాత్రం జీర్ణించుకోలేని ఫలితం వచ్చింది. అదిరిపోయే ఆటతో గత చరిత్రను పాకిస్థాన్ తిరగరాసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించి మెగాటోర్నీలో బోణీ కొట్టింది. ఫలితంగా మెగా టోర్నీల్లో భారత్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ అదిరిపోయే విజయాన్నందుకుంది.
Be the first to comment