బిగ్ బాస్ లో ఇప్పటికే నాలుగు ఎలిమినేషన్లు అయిపోయాయి. ఐదో వారం ఏకంగా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. అందులో ఎవరు బయటకు వెళ్తారన్న దానిపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ వారం బిగ్ ట్విస్ట్ ఉండబోతుందట.