బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టాప్ ఫైవ్ లో ఉన్న వారిలో ఒకరు మాత్రమే చివరి ఫైనల్ విన్నర్స్ గా గెలుస్తారు. అందుకే టాప్ ఫైవ్ లో ఉండడానికి హౌస్ సభ్యులు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే టాప్ ఫైవ్ లో ఎవరున్నారు అనే విషయం మీద పాపులర్ మీడియా సర్వే సంస్థ ఓ ఆర్ మాక్స్ సర్వే చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
Comments