Bigg Boss Telugu 5: Bigg Boss Audience Feels that Shanmukh Jaswanth And Siri Hanmanth Track Never Ends #BiggBosstelugu5 #VJsunny #ShanmukhJaswanth #SiriHanmanth #SreramaChandra #BiggBosselimination #RJKajal #VJSunnyFans
టాస్కులో భాగంగా సిరి, సన్నీ పోడియంపై డ్యాన్స్ చేసారు. సిరి షన్నూను పిలిచినా రాలేదు. సన్నీ వచ్చి ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీంతో షణ్ముఖ్ అస్సలు తట్టుకోలేకపోయిన విషయం క్లియర్ గా ఆర్డమైంది.
Be the first to comment