Bigg Boss Telugu 5 Episode 6 Analysis: Priyanka Singh- Uma Devi's Fight #BiggBosstelugu5 #KarthikaDeepamUmaDevi #PriyankaSingh #AnchorRavi #Shannu #Laharishari #RJKajal
శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లో వినాయక చవితి సంబరాలు జరిగాయి. కంటెస్టెంట్లు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకుని ఎంజాయ్ చేశారు. ఇప్పటికే ఎలిమినేషన్ వ్యవహారంలో చాల మంది మధ్య విభేదాలు మొదలు కాగా ఇప్పుడు కొత్తగా హౌస్ లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అలాగే బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు చెప్పాలని 19 మంది సభ్యులను అడగడంతో వారి మధ్య ఉన్న విభేదాలు మరోసారి తెరమీదకు వచ్చాయి.
Be the first to comment