ఫ్రీ సర్వీస్ టైమ్ మరో రెండు నెలలు పొడిగించిన కియా మోటార్స్

  • 3 years ago
కియా మోటార్స్ తన ఫ్రీ సర్వీస్ ను మరో రెండు నెలలు పొడిగించింది. కరోనా లాక్ డౌన్ లో ఫ్రీ సర్వీస్ ముగియకుండా ఉండటానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కియా మోటార్స్ డీలర్‌షిప్‌లు తమ ఉద్యోగులను రక్షించడానికి ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కంపెనీ వర్క్‌షాప్‌లు తక్కువ మందితో పనిచేస్తుండగా, మరికొన్ని లాక్‌డౌన్ కారణాల వల్ల మూసివేయబడ్డాయి.

మరో రెండు నెలలు పొడిగించిన ఫ్రీ సర్వీస్ టైమ్ పొడిగించ్చిన కియా మోటార్స్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.