Automotive weekly updates In TELUGU ఈ వారం ఆటోమోటివ్ వరల్డ్ లోకి టాటా మోటార్స్ సఫారీ మరియు హారియర్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్లను తీసుకువచ్చింది. టెక్ దిగ్గజం ఏసర్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు హోండా మోటర్స్ నుంచి CB 300R అనే సరికొత్త బైక్ ను విడుదల చేసింది. దుబాయ్ లో AI టెక్నాలజీ కారును ఆవిష్కరించారు. BMW నుంచి రెండు ప్రీమియర్ కార్లు రాబోతున్నాయి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ~CO.156~
Be the first to comment