Skip to playerSkip to main content
  • 5 years ago
Kalika movie team interview part 3
#Sandalwood
#Tollywood
#Kalika
#Kalikamovie
#Navarasan
#RadhikaKumaraswamy
#Anushka
#Damayanti

జనవరి 1న బాక్సాఫీస్‌ వద్ద ఓ నాలుగైదు కొత్త సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అందులో రాధికా కుమారస్వామి నటించిన కాళికా చిత్రం ఒకటి. నట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో క్వీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై రాధికా కుమరస్వామి, సౌరవ్ లోకేష్, శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి, సాదు కోకిల, తబ్లా నాని, అంజనా నటీ నటులుగా నవరసన్ దర్శకత్వంలో కన్నడలో మంచి విజయం సాధించిన దమయంతి చిత్రాన్ని కాళికా పేరుతో నిర్మాతలు నట్టి కరుణ,నట్టి క్రాంతిలు తెలుగులో రీమేక్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న విడుదల చేస్తున్నారు
Be the first to comment
Add your comment

Recommended