Skip to playerSkip to main content
  • 7 years ago
arya's kadamban to release in telugu as gajendrudu on june 21
#Kadambanmovie
#GajendruduTeluguMovie
#GajendruduReleaseDate
#CatherineTresa
#Gajendrudutrailer
#arya
#tollywood

విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమిళ నటుడు ఆర్య. అల్లు అర్జున్ ‘వరుడు’ సినిమాతో విలన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన ఆర్య.. ఆ తరవాత తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా మరో తమిళ అనువాద చిత్రంతో ఆర్య తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఆర్య హీరో భారీ బడ్జెట్ తెరకెక్కిన మరో విభిన్నమైన చిత్రం ‘క‌దంబ‌న్’. కేథ‌రిన్ త్రెసా హీరోయిన్. రాఘ‌వ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రం త‌మిళంలో రెండేళ్ల క్రితం విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. ఆర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
Be the first to comment
Add your comment

Recommended