IPL 2020 : N Srinivasan, chief of India Cements which owns CSK, has said the team will get over the episode, while saying 'success gets into your heads'. #IPL2020 #SureshRaina #NSrinivasan #MSDhoni #CSK #chennaisuperkings #Harbhajansingh #mumbaiindians #ravindrjadeja #ViratKohli #RohitSharma #RCB #cricket #teamindia
ఐపీఎల్ 2020 సీజన్ నుంచి టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తప్పుకున్న విషయం తెలిసిందే. రైనా ఇలా కీలక సమయంలో తప్పుకోవడంపై ఆ జట్టు యజమాని ఎన్ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రైనా తప్పుకోవడం వల్ల తమ జట్టుకు వచ్చే నష్టమేం లేదని, కోట్ల రూపాయాలు చేజార్చుకొని అతనే పశ్చాత్తాపానికి గురవుతాడని తెలిపాడు.