Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday

Bharat Rashtra Samithi senior leader and Legislative Council member Kalvakuntla Kavitha has suffered another setback. The party top leadership has given her an unexpected shock. She has been removed from the prestigious post. Former minister Koppula Eshwar has been nominated in her place. The party has removed Kavitha as the honorary president of the BRS affiliated trade union of the prestigious Singareni Collieries Company Limited. The party has removed Kavitha as the honorary president of the Telangana Coal Mine Workers' Union (TBGKS). It has unanimously nominated former minister Koppula Eshwar. This has been officially announced.
భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అగ్రనాయకత్వం ఆమెకు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ప్రతిష్ఠాత్మక పదవి నుంచి తొలగించింది. ఆమె స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నామినేట్ చేసింది. ప్రతిష్ఠాత్మక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లోని బీఆర్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) గౌరవాధ్యక్షురాలిగా కవితను తొలగించింది పార్టీ. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా నామినేట్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
#mlckavitha
#tbgks
#tgbks

Category

🗞
News

Recommended