Internet Cable. Internet and TV cables that have become tangled in the greater area are being removed. Officials said that a special drive is being conducted in the city for ten days to remove cable wires. TV cable wires and fiber network wires were found to be lying on current poles. With this, officials are conducting a special drive and removing the wires on the poles. గ్రేటర్ పరిధిలో యమపాశాలుగా మారిన ఇంటర్నెట్, టీవీ కేబుళ్లను తొలగిస్తున్నారు. కేబుల్ వైర్ల తొలగింపుపై నగరంలో పది రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరెంట్ స్తంభాలపై టీవీ కేబుల్ వైర్లు, ఫైబర్ నెట్‌వర్క్ వైర్లు అడ్డగోలుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్తంభాలపై ఉన్న వైర్లను తొలగిస్తున్నారు అధికారులు. #netcablewires #hyderabad #internet
Also Read
హైదరాబాద్ కు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్- రూట్ ఇదే :: https://telugu.oneindia.com/news/telangana/hyderabad-welcomes-amrit-bharat-express-a-new-era-of-travel-448637.html?ref=DMDesc
తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం.. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ కట్ ! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-government-decides-to-remove-internet-and-tv-cables-on-electricity-poles-448565.html?ref=DMDesc
చేవెళ్ల మాజీ ఎంపీ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు..! :: https://telugu.oneindia.com/news/telangana/it-searches-continue-at-the-house-of-former-chevella-mp-448561.html?ref=DMDesc