Watch Video at https://twitter.com/i/status/1294841390803763201
Mahendra Singh Dhoni can play in the Indian Premier League for Chennai Super Kings as long as he wants according to the CSK team owner N. Srinivasan. #MSDhoniRetirement #ChennaiSuperKings #MSDRetires #SureshRainaRetirement #SureshRaina #Dhoni #MahendraSinghDhoni #IPL2020 #ChennaiSuperKingsownerNSrinivasan #TeamIndia #Cricket #IPL2020 #CSK #MSDhoni #WhistlePodu #StartTheWhistles
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఈ దిగ్గజ ఆటగాళ్లు ఐపీఎల్ విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ధోనీ, రైనా ఇంకొన్నాళ్లు ఐపీఎల్ ఆడుతారని వారి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. . దీన్ని బట్టి చూస్తే ధోనీ, రైనా ఐపీఎల్‌లో మరికొన్నేళ్లు కొనసాగుతారనే విషయం స్పష్టం అవుతుంది. ఇది వారి అభిమానులకు ఊరటనిచ్చే విషయమే.
Be the first to comment