Vijayawada Covid Hospital: Vijayawada Police Commissioner B Sreenivasulu told media About Incident #VijayawadaCovidHospital #VijayawadaSwarnaPalaceHotel #VijayawadaCOVIDcarecenter #VijayawadaCPBSrinivasulu #apcmjagan #AmitShah #VijayawadaPoliceCommissionerBSreenivasulu #exgratia #VijayawadaCOVIDCareCentreexgratia #SwarnaPalaceHotelMishap #Covidpatients #కోవిడ్ ఆసుపత్రి #విజయవాడ స్వర్ణ ప్యాలెస్
గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఈ తెల్లవారు జామున 4:45 నిమిషాల నుంచి 5 గంటల మధ్య కాలంలో భవనంలో మంటలు చెలరేగాయి.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.