Medak BJP MP Raghunandan Rao spoke on digital media laws. He said that everyone has limits. He said that the law has to be brought in only when the limit is crossed. He said that anything can be done as long as it does not cause trouble to others. డిజిటల్ మీడియా చట్టాలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. ఎవరికైనా పరిమితులు ఉంటాయని అన్నారు. పరిమితి దాటినప్పుడే చట్టం కలగజేసుకోవాల్సి వస్తుందన్నారు. ఎదుటివారికి ఇబ్బంది కలగనంత వరకు ఏమైనా చేయవచ్చని అన్నారు. #raghunandanrao #bjp #digtalmedia
Also Read
వైసీపీ నిర్ణయం వెనుక షాకింగ్ రీజన్ ? అరెస్సెస్ వాదికి మద్దతేంటన్న షర్మిల..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-sharmila-slams-ysrcp-exposed-again-as-bjp-s-b-team-with-nda-vp-support-448767.html?ref=DMDesc
బీహార్‌లో తొలగించిన 65 లక్షల మంది పేర్లను ప్రకటించిన ఈసీ..! :: https://telugu.oneindia.com/news/india/ec-announces-names-of-65-lakh-people-who-were-dismissed-in-bihar-448331.html?ref=DMDesc