TTD Board member Sivakumar saving cows and other animals by his yuva tulasi organization. #BhartiyaGauRakshaDal #GauRakshaDal #Sivakumar #TTD #Telangana #Hyderabad #Andhrapradesh
హైదరాబాదులో గోవు అక్రమ రవాణా జరగకుండా చూడాల ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కు టిటిడి బోర్డు మెంబర్ శివకుమార్ గురువారం ఫిర్యాదు చేసారు. ఎవరైనా గోవును హత్య చేస్తే వారి పైన ఎనిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాల ని కోరారు. ఈ రెండు మూడు రోజుల్లో హైదరాబాదులో అనేక ఆవుల ను వధించడానికి తీసుకొచ్చినట్లు సమాచారం ఉంది. గోవు చాలా పవిత్రమైనది దాని మనము అందరమూ రక్షించుకోవాల న్నారు. బక్రీద్ పండుగ రోజున వదించకుండా పోలీసు చర్యు తీసుకోవాల ని విజ్ఞప్తి చేసానని అయన అన్నారు
Be the first to comment