Skip to playerSkip to main content
  • 5 years ago
Producer Valluripally ramesh son's marriage visuals.
#Valluripallyramesh
#Tollywood
#Telugucinema
#Movienews

లాక్‌డౌన్ వ‌ల‌న ఎన్నో పెళ్లిళ్లు వాయిదా ప‌డ్డాయి. ముందుగానే ముహుర్తాలు నిర్ణ‌యించిన కొన్ని పెళ్లిళ్లు కొద్ది స‌మ‌క్షంలో నిరాడంబ‌రంగా జ‌రుగుతున్నాయి. తాజాగా నిర్మాత వల్లూరిపల్లి రమేష్-గీత దంపతుల పెద్ద కుమారుడు రాఘవేంద్ర మహర్షి వివాహ నిశ్చితార్థం... హైద్రాబాద్ వాస్తవ్యులు అత్తలూరి సాంబశివరావు-శ్రీదేవి దంపతుల కుమార్తె శ్రీజతో నిరాడంబ‌రంగా జరిగింది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended