Skip to playerSkip to main contentSkip to footer
  • 7/10/2020
Prime Minister Narendra Modi said on Friday Asia’s largest Rewa Ultra Mega Solar Power Project in Madhya Pradesh’s Rewa will not only help the state but the entire world as a secure foundation for a clean environment.

#AsiaLargestSolarPlant
#pmmodi
#RewaUltraMegaSolarPowerProject
#MadhyaPradesh
#RUMSL
#india
#cleanenvironment
#securefoundation
#solarenergy
#UN
#indiachinatrade
#indiachinastandoff

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్దదైన 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సొలార్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు.సౌర విద్యుత్ రంగంలో ప్రపంచంలోనే ఆకర్షణీయ మార్కెట్‌గా భారత్ ఎదిగిందని ప్రధాని అన్నారు.

Category

🗞
News

Recommended