Skip to playerSkip to main content
  • 5 years ago
Bihar's advocate Sudhir Kumar Ojha filed Case on Salman Khan, Karan Johar, Sanjay Leela Bhansali,Ekta Kapoor and others related to Sushant Singh Rajput issue. Ojha mentioned that Sushant Singh Rajput was removed from around seven films and some of his films were not released.
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#SalmanKhan
#EktaKapoor
#Nepotism
#karanjohar
#SanjayLeelaBhansali
#aliabhatt
#KanganaRanaut
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు అన్యాయం జరిగిందంటూ బీహార్‌కు చెందిన న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ముజఫర్‌పూర్ కోర్టులో కేసు నమోదు చేశారు. సుశాంత్ మరణానికి పరోక్షంగా సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్ కారణమంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఈ సినీ ప్రముఖులను విచారించాలని కోర్టుకు తన పిటిషన్‌లో నివేదించారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended