Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
Sushant Singh Rajput : India Mourns Sushant Singh Rajput. Sushant Singh Rajput made his Bollywood debut in the 2013 film "Kai Po Che!". Tollywood, bollywood celebrities response on sushant Singh Rajput Sudden Demise.
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#Depression
#Mentalhealthmatters
#RIPSSR
#tollywood

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో, ఎంఎస్ ధోని ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది.

Category

😹
Fun

Recommended