Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
Ugly exchange of emails between ICC & BCCI over ‘tax solutions’ adds to election fever
#bcci
#icc
#taxexemption
#cricket
#cricketnews


కరోనా వైరస్‌‌ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)లో ఎన్నికల వేడి మొదలైంది. క్రికెట్‌‌ పెద్దన్న బీసీసీఐ, ఐసీసీ మధ్య ఎప్పటి నుంచో ఉన్న రాజకీయ వైరం తీవ్రమైంది. భారత్ ఆతిథ్యం ఇచ్చే 2021 టీ20 ప్రపంచ‌కప్‌‌, 2023 వన్డే ప్రపంచ‌కప్‌‌ విషయంలో ఇరు వర్గాల మధ్య వార్‌‌ నడుస్తోంది.

Category

🥇
Sports

Recommended