Vizag Gas Leak : Watch the video how the R.R venkatapuram after LG Plymers Gas Leak. Two days back A Gas leak incident happend in visakhapatnam there lot of people are effected of the gas leak,and the area turns and look like a desert Now. #VizagGasLeak #VizagGasLeakage #LGPolymersindia #VizagGastragedy #vizagpeople #lgpolymersgasleakage #prayforvizag #gasleakageinvizag #RRVenkatapuram #ysjagan #Visakhapatnam
విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంతో పదిమంది స్థానికులు చనిపోయారు. అలాగే కొన్ని మూగజీవాలు, పక్షులు చనిపోయాయి. పరిశ్రమ చుట్టుపక్కల వందలాదిమంది అస్వస్థతకు గురికాగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. అయితే ఆర్.ఆర్.వెంకటాపురం అంతా జనాలు ఖాళీ చేయగా.. గ్యాస్ తీవ్రతకు ఆ పరిసర ప్రాంతాలు ఎదరులని తలపించేలా మారిపోయాయి.