Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
MS Dhoni the best finisher of all time' - Michael Hussey
#chennaisuperkings
#ipl2020
#ipl
#csk
#msdhoni
#dhoni
#mikehussey

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ జట్టు నుంచి వెళ్లిపోయిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ( సీఎస్‌కే)కు సవాళ్లు ఎదురవుతాయి అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైకెల్‌ హస్సీ అభిప్రాయపడ్డాడు. ధోనీ వెళ్ళైపోయాక సీఎస్‌కే కొత్త జట్టును తయారుచేయాల్సి ఉంటుందన్నాడు. చివరి ఓవర్లలో లక్ష్యం కష్ట సాధ్యంగా కనిపించినా క్రీజులో ధోనీ ఉన్నాడంటే అందరికీ అదో భరోసా, అందుకే ప్రపంచ క్రికెట్‌లో ధోనీని మించిన ఫినిషర్‌ లేడని హస్సీ అంటున్నాడు.

Category

🥇
Sports

Recommended