Skip to playerSkip to main content
  • 6 years ago
IND VS NZ,1st ODI : Indian skipper Virat Kohli on Tuesday confirmed that young Prithvi Shaw is all set to make his debut in white-ball cricket and will open the innings against New Zealand in first ODI on Wednesday in Hamilton.
#INDVSNZ1stODI
#INDVSNZ
#indvsnz2020
#viratkohli
#klrahul
#rohitsharma
#pritvishaw
#rishabpanth
#sanjusamson
#navdeepsaini
#cricket
#teamindia

న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో భారీ మార్పులు ఉంటాయని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేసారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో చోటు దక్కించుకున్న యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు, ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ మిడిలార్డర్‌లో వస్తాడని కోహ్లీ తెలిపారు. టీ20 సిరీస్ అనంతరం న్యూజిలాండ్‌-భారత్ జట్లు మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 5న హామిల్టన్‌లో తొలి మ్యాచ్ జరగనుంది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended