Devineni Avinash said the YSRCP Vijayawada East constituency is to be taken up as a pilgrimage to thank the Chief Minister for funding the Krishna Lankans in the lowlands. #devineniavinash #ysjagan #kodalinani #ysrcp #apcapital #amaravathifarmers #andhrapradesh
దశాబ్దాల పాటు కృష్ణ ప్రాంతం వరద ప్రాంతం ఏదైతే ఉందొ దాన్ని గమనించి వైస్ జగన్ 126 కోట్లు రిటైనింగ్ వాల్ పూర్తి చేయడానికి ఆమోదం తెలిపారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలపటానికి ధన్యవాద యాత్ర అనే పేరుతో కృష్ణ లంక ప్రాంతం 31న శుక్రవారం ఉదయం 9 గం. యాత్ర ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు హాజరుకానున్నారు.