Sam Harper horribly collides with Nathan Ellis in BBL 09. #BBL09 #BigBashLeague #BBL #MelbourneRenegades #HobartHurricanes #NathanEllis #Samharper #bbllive #bbl2020 #cricket
ఆస్ట్రేలియా దేశవాళీ టీ20 టోర్నీ.. బిగ్‌బాష్‌లీగ్‌లో విచారకర ఘటన చోటుచేసుకుంది. పరుగు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు బౌలర్‌ను ఢీకొట్టిన ఓ బ్యాట్స్‌మన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యాడు. హర్బర్ట్ హరికేన్స్, మెల్‌బోర్న్ రెనిగెడ్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఫిలిప్ హ్యూస్ ఉదంతాన్ని గుర్తుచేసింది.
Be the first to comment