#IranvsUSA: Two rockets cr#shed late Wednesday into the Iraqi capital’s Green Zone, the high-security enclave where foreign embassies including the US mission are based. #Iran #Iraq #BaghdadGreenZone #QassemSuleimani #foreignembassies #DonaldTrump #rockets
ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరాలు, ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించిన ఇరాన్.. తన దూకుడును కొనసాగిస్తోంది. బుధవారం నాటి క్షిపణి దాడులకు కొనసాగింపుగా అన్నట్లు- గురువారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌పై మరో రెండు రాకెట్లను ప్రయోగించింది.