Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
With the protests against the three capital in Amaravati have reached 18th day, to retain Amaravati as capital, the farmers have taken to Sakala Janula Samme.
#AmaravathiFarmers
#farmersprotest
#saveAmaravathi
#రాజధానిరైతులనిరసన
#3capitals
#సకలజనులసమ్మె
సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగులు కూడా సకలజనుల సమ్మెకు సహకరించాలి. వాణిజ్య, వర్తక, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయకుండా మాకు సహకరకంచాలి. 29 గ్రామాల సకల జనుల నిర్ణయం మేరకే సకల జనుల సమ్మే చేపడతున్నట్లు ప్రకటన. అమరావతి రాజధాని జేఏసీ పిలుపు ను అందుకొని ప్రజలు సమ్మెలో పాల్గొనాలి..
ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే రైతులే జోలే పట్టు రాజధాని నిర్మాణానికి నిధులు సమికరిస్తాం. రాజధాని అమరావతి నిర్మాణానికి తాము సహకరిస్తాం. రైతులు ఇచ్చిన మిగులు భూములు అమ్మి రాజధానిని నిర్మించొచ్చు..

Category

🗞
News

Recommended